హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Aa Ammayi Gurinchi Meeku Cheppali : రెండు రోజులకే ఖేల్ ఖతం.. ఎంత నష్టం అంటే..

Aa Ammayi Gurinchi Meeku Cheppali : రెండు రోజులకే ఖేల్ ఖతం.. ఎంత నష్టం అంటే..

Aa Ammayi Gurinchi Meeku Cheppali Collections : తెలుగు ఇండస్ట్రీలో రొటీన్‌కు భిన్నంగా సినిమాలు చేస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. అప్పుడప్పుడూ ఈయన కూడా బందిపోటు, వి లాంటి రెగ్యులర్ సినిమాలు చేసి చేతులు కాల్చుకున్నారు. ఇక ఆయన దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. మంచి అంచనాల నడుమ సెప్టెంబర్ 16న విడుదలైంది.