హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Sridevi Soda Center: 7 రోజుల్లో 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్.. ఓటీటీలో 'శ్రీదేవి సోడా సెంటర్' రికార్డు..

Sridevi Soda Center: 7 రోజుల్లో 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్.. ఓటీటీలో 'శ్రీదేవి సోడా సెంటర్' రికార్డు..

Sridevi Soda Center: వెబ్ సిరీస్‌లు, డైరెక్ట్‌-టు-డిజిట‌ల్ రిలీజ్‌లు, ఒరిజిన‌ల్ మూవీస్‌, డిజిట‌ల్ రిలీజ్‌లు.. ఏవి కావాల‌న్నా వీక్ష‌కులు ముందుగా చూసే ఓటీటీ వేదిక 'జీ 5'. తాజాగా ఈ వేదికగా విడుదలైన సుధీర్ బాబు (Sudheer Babu), ఆనంది శ్రీదేవి సోడా సెంటర్ (Sridevi Soda Center) సినిమా అద్భుతాలు చేస్తుంది. ఓటిటిలో రికార్డులు తిరగరాస్తుంది.

Top Stories