హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Brahmastra: బ్రహ్మస్త్రలో ఓ రోల్ చేయమంటే.. రిజక్ట్ చేసిన తెలుగు హీరో..!

Brahmastra: బ్రహ్మస్త్రలో ఓ రోల్ చేయమంటే.. రిజక్ట్ చేసిన తెలుగు హీరో..!

బాలీవుడ్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా బ్రహ్మస్త్ర. ఈ సినిమాను.. అయాన్ ముఖర్జీ తెరకెక్కించారు. రణ్‌బీర్ ఆలియాతో పాటు.. అనేకమంది అగ్రనటులు ఈ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఓ పాత్ర కోసం టాలీవుడ్ యంగ్ హీరోను సంప్రదించారట.అయితే అతడు తన బిజీ షెడ్యూల్ కారణంగా సినిమాను రిజాక్ట్ చేశారని తెలుస్తోంది.

Top Stories