హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Sudheer Babu | Hunt OTT : ఒకేసారి రెండు ఓటీటీలో సుధీర్ బాబు హంట్.. రేపటి నుంచే స్ట్రీమింగ్..

Sudheer Babu | Hunt OTT : ఒకేసారి రెండు ఓటీటీలో సుధీర్ బాబు హంట్.. రేపటి నుంచే స్ట్రీమింగ్..

Sudheer Babu | Hunt OTT News : సుధీర్ బాబు (Sudheer Babu) హీరోగా మహేష్ సూరపనేని దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం హంట్. ఈ చిత్రంలో సుధీర్ బాబు‌తో పాటు భరత్ నివాస్, శ్రీకాంత్ మేక ప్రధాన పాత్రలు పోషించారు. జిబ్రాన్ సంగీతం సమకూర్చారు. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం జనవరి 26న విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

Top Stories