Sridevi Soda Center on Zee5: జీ5లో సుధీర్ బాబు శ్రీదేవి సోడా సెంటర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Sridevi Soda Center on Zee5: కరుణా కుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ను జీ 5 సొంతం చేసుకుంది. ఈ చిత్రం జీ 5 లో నవంబర్ 4 వ తేదీ నుండి ప్రేక్షకులకు అందుబాటులో రానుంది. దీనికి సంబంధించి జీ5 అధికారిక ప్రకటన చేసింది.