Sridevi Soda Center Collections : సుధీర్ బాబు (Sudheer Babu), ఆనంది (Anandhi) ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్. ఈ సినిమాను పలాస 1978 ఫేమ్ దర్శకుడు కరుణ్ కుమార్ డైరెక్ట్ చేసారు. శ్రీదేవి సోడా సెంటర్ను 70mm ఎంటర్టైన్మెంట్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు. Photo : Twitter
విజయ్ చిల్లా మరియు శశి దేవిరెడ్డి లు నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. ఫస్ట్ లుక్, హీరో సుధీర్ బాబు ఇంట్రో టీజర్,హీరోయిన్ ఆనంది ఇంట్రో టీజర్,ట్రైలర్ పాటలకు మంచి స్పందన వచ్చింది. దీనికి తోడు మహేష్ బాబు చేతుల మీదుగా ట్రైలర్ విడులవ్వడంతో పాటు.. ప్రభాస్ కూడా ఈ సినిమాకు తనదైన శైలిలో ప్రచారం చేయడంతో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. Photo : Twitter