హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Vikrant Rona | Streaming Now : ప్రముఖ ఓటీటీలో సుదీప్ విక్రాంత్ రోణ.. ఈరోజు నుంచే స్ట్రీమింగ్..

Vikrant Rona | Streaming Now : ప్రముఖ ఓటీటీలో సుదీప్ విక్రాంత్ రోణ.. ఈరోజు నుంచే స్ట్రీమింగ్..

Vikrant Rona | Streaming Now : కన్నడ స్టార్ హీరోలలో ఒకరైన స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం “విక్రాంత్ రోణ”. ఈసినిమా జూలై 28న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. సుదీప్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కి.. అంచనాలకు తగ్గట్టుగానే మంచి ఓపెనింగ్స్ అందుకుని.. వావ్ అనిపించింది. ఇక ఇప్పటికే థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాాజాగా ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.