హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Allu Arjun: ఫ్యామిలీతో కలిసి అల్లు అర్జున్ సంక్రాంతి సంబరాలు.. పిక్స్ వైరల్..

Allu Arjun: ఫ్యామిలీతో కలిసి అల్లు అర్జున్ సంక్రాంతి సంబరాలు.. పిక్స్ వైరల్..

Allu Arjun Sankranti Festival: ప్రస్తుతం మన హీరోలు కేవలం సినిమాలు మాత్రమే కాదు.. షూటింగ్స్‌లో కాస్త గ్యాప్ దొరికితే కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయడంతో విదేశాలు చుట్టేస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్.. ఈ సారి సంక్రాంతి సంబురాలను తన అత్తగారింట్లో చేసుకున్నారు. దానికి సంబంధించిన ఫోటోలు సోసల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Top Stories