హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో భారీగా ఏర్పాట్లు చేసి బ్రహ్మస్త్ర ప్రి రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలనుకున్నారు. అన్ని చేసాక లాస్ట్ మినిట్లోపోలీసులు హ్యాండిచ్చారు. దీంతో రాజమౌళి అప్పటికప్పుడు ప్రెస్ మీట్ పెట్టారు, దీనికి జూనియర్ ఎన్టీఆర్ కూడా వచ్చేలా చూశారు.