కాగా, సమంత, నాగచైతన్య గత ఏడాది విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఎవరికి వారు తమ తమ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ స్టార్ కపుల్ డైవర్స్ తీసకోవడంతో.. అప్పటి నుంచి వీరు ఏం చేసినా అది చర్చనీయాంశమవుతోంది. పుష్పా సినిమా లో హు అంటావా మామా పాట తొలగించాలని సినిమా థియేటర్ల దగ్గర ఆందోళనకు పిలుపు ఇచ్చారు.(Image:Instagram)
సమంత ఆ పోస్ట్‌ని డిలీట్ చేయడానికి ఓ పత్యేక కారణముందని సమాచారం. విడాకుల తంతు ఎలాగూ ముగిసింది.. దాని గురించి చేసిన పోస్ట్ ఇంకా లైబ్రరీలో ఉండడం అవసరమా? అనే ఉద్దేశంతోనే సమంత దానిని డిలీట్ చేసి ఉండొచ్చన్న అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. అంతేతప్ప సామ్, చై మళ్లీ కలిసే అవకాశాలు ఉండకపోవచ్చని సినీ వర్గాల సమాచారం.(Image:Instagram)