Home » photogallery » movies »

STAR MAA TEAM SENT SPECIAL PRIVATE JET TO VANTALAKKA KARTHIKA DEEPAM FAME PREMI VISHWANATH FOR SHOOTING PK

Karthika Deepam: వంటలక్క కోసం ప్రైవేట్ జెట్ పంపిన మా టీవీ.. ‘కార్తీక దీపం’ రేంజ్ అది..!

Karthika Deepam: అప్పట్లో కరోనా కారణంగా కొన్ని రోజుల పాటు షూటింగ్ ఆపేసారు. అయితే తిరిగి మొదలైన తర్వాత షూటింగ్‌కు రావడానికి ప్రేమీ విశ్వనాథ్ భయపడింది. కరోనా ఉంది కదా.. రిస్క్ తీసుకోలేను అని చెప్పింది. సీరియల్ నుంచి బయటికి వస్తానని కూడా చెప్పింది.