Tv Actress Susmitha: ఈ సీరియల్ నటి అందాలు మాములుగా లేవుగా.. పొట్టి పొట్టి నిక్కర్లలో?

Tv Actress Susmitha: స్టార్ మాలో ప్రసారం అవుతున్న నీవల్లే నీవల్లే తెలుగు సీరియల్ తో పరిచయం అయ్యింది సుస్మిత. ఈ సీరియల్ లో లేడీ విలన్ కూతురిగా నటిస్తున్న సుస్మిత సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ తన అందంతో ఎంతోమంది అభిమానులను పోగేసుకుంటుంది.