Priyanka Jain: మా అమ్మానాన్న లేచిపోయి పెళ్లి చేసుకున్నారు.. అందుకే మళ్ళీ పెళ్లి చేస్తున్నా: సీరియల్ నటి

Priyanka Jain: మౌనరాగం సీరియల్‌లో తన హవభావాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది అమ్ములు అలియాస్ ప్రియాంక జైన్.. మాటలు రాని మూగ అమ్మాయి పాత్రలో జీవించేసి ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను సంపాదించుకుంది.