Priyanka Jain - ShivaKumar: త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న స్టార్ హీరోయిన్, హీరో.. ఎవరంటే?

Priyanka Jain - ShivaKumar: స్టార్ మాలో ప్రసారమైన మౌనరాగం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కార్తీకదీపం సీరియల్ కు పోటీగా టీఆర్పీ సంపాదించినా సీరియల్ లో మౌనరాగం ఒకటి.