Keerthi Keshav Bhat: పాపం.. ఈ సీరియల్ నటి కుటుంబమంతా కారు యాక్సిడెంట్‌లో చనిపోయారట!

Keerthi Keshav Bhat: తాజాగా స్టార్ మా లో పరివార్ చాంపియన్షిప్ ఈవెంట్ బాగా సందడిగా సాగింది. ఇక ఇందులో స్టార్ మా సీరియల్ నటులతో పాటు కామెడీ స్టార్స్, బిగ్ బాస్ సెలబ్రిటీలు కూడా పాల్గొన్నారు. తమ పర్ఫామెన్స్ తో సందడి చేశారు.