ఇందులో దీప, కార్తీక్ లు మొత్తానికి కలిసిపోగా ట్విస్ట్ లు మీద ట్విస్టులతో సీరియల్ ఎంతో ఉత్కంఠంగా కొనసాగుతుంది. ఈ సీరియల్ డైరెక్టర్ ఇప్పటివరకు ఎన్నో సడన్ షాక్ లతో సాగించగా.. ఇప్పుడు మళ్లీ డైరెక్టర్ మోనితతో ఎలాంటి షాక్ ఇప్పిస్తాడో అనుకుంటున్నారు. Photo Credit: Baby Krithika Instagram