Intinti Gruhalakshmi - Tulasi: గృహలక్ష్మి సీరియల్‌లో ఎంతో పద్ధతిగా కనిపించే తులసి.. అర్థనగ్నంగా చూస్తే వామ్మో!

Intinti Gruhalakshmi - Tulasi: స్టార్ మాలో ప్రసారమవుతున్న గృహలక్ష్మి సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాస్త సాగదీతగా ఉన్న ఈ సీరియల్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూంది.