Deepika Singh: ఈతరం ఇల్లాలు.. ఈ సీరియల్ గురించి ఏ ఇల్లాలును అడిగిన చెప్పేస్తారు.. హిందీ సీరియల్ అయిన తెలుగులోను డబ్ అయ్యి సూపర్ హిట్ అయిన సీరియల్ ఈతరం ఇల్లాలు. సంధ్య పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులను మెప్పించింది. సీరియల్ పూర్తయి నాలుగేళ్లు గడుస్తున్న ఈ సీరియల్ ను మర్చిపోలేదు తెలుగు బుల్లితెర అభిమానులు. ఇక ఈ సీరియల్ లో ఎంతో పద్దతిగా కనిపించే సంధ్య రియల్ లైఫ్ లో మాత్రం హాట్ లుక్స్ తో రెచ్చిపోతుంది. ఇటీవలే ట్రోల్ కి కూడా గురైంది దీపికా సింగ్. మరి మీరు ఓసారి సంధ్య మోడరన్ ఫోటోలను చూడండి.