OTT release: ఓటిటిలో పోటీ పడుతున్న స్టార్ హీరోయిన్లు.. రాబోయే రెండు నెలలు రచ్చ రచ్చే..

OTT release: కరోనా వైరస్ కారణంగా థియేటర్లు గత ఏడు నెలలుగా మూతపడి ఉన్నాయి. అక్టోబర్ 15 నుంచి అన్నీ ఓపెన్ చేసకువచ్చని కేంద్రం సూచించినా కూడా సగం టికెట్స్ అమ్ముకోడానికి యిష్టం లేని థియేటర్స్ యాజమాన్యం..