హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Rajinikanth: పేరు, హోదా ఉంది కానీ జీవితంలో ఆనందం లేదు.. రజినీకాంత్ మాటల్లో అర్థమేంటి?

Rajinikanth: పేరు, హోదా ఉంది కానీ జీవితంలో ఆనందం లేదు.. రజినీకాంత్ మాటల్లో అర్థమేంటి?

Rajinikanth Life: రజినీకాంత్ డేట్స్ కోసం ఎంతోమంది ఫేమస్ దర్శకనిర్మాతలు ఇప్పటికీ క్యూలో ఉంటున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతలా పేరు, పాపులారిటీ తెచ్చుకున్న రజినీకాంత్ తాజాగా తన జీవితంపై చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ గా మారాయి.

Top Stories