Deepika Padukone : దీపికా పదుకొనే గర్భం ధరించిందా... అందుకే భర్తతో అక్కడికి వెళ్లిందా...

Deepika Padukone : బాలీవుడ్ స్టార్ కపుల్ రణవీర్ సింగ్, దీపికా పదుకొణె శుక్రవారం సాయంత్రం ముంబైలోని హిందూజా ఆసుపత్రి నుండి బయటకు రావడం ప్రస్తుతం వైరల్ అవుతోంది.