Home » photogallery » movies »

STAR COUPLE ADITYANARAYAN AND SHWETA AGARWAL ARE GOING TO BE PARENTS SOCIAL MEDIA POST GOING VIRAL SNR

ఆ స్టార్ కపుల్ ఎంత పని చేశారో తెలుసా..ఫోటో చూస్తే మైండ్ బ్లాకే..

Bollywood: స్టార్‌ కపుల్‌ ఆదిత్యనారాయణ్‌, శ్వేతాఅగర్వాల్‌ పోస్ట్ చేసిన ఫోటో తెగ వైరల్ అవుతోంది. ఈ యంగ్‌ కపుల్‌ పేరెంట్స్ కాబోతున్నారనే వార్తను చెప్పేందుకు శ్వేతఅగర్వాల్‌ గర్భంతో ఉన్న ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేశారు ఆదిత్యనారాయణ్. సైలెన్స్‌ని బ్రేక్ చేసే న్యూస్‌ చెప్పిన కపుల్స్‌కి కంగ్రాట్స్ చెబుతున్నారు బాలీవుడ్‌ సింగర్స్.