Home » photogallery » movies »

SSMB 28 MAHESH BABU TRIVIKRAM SRINIVAS MOVIE STARTS AND NAMRATA GHATTAMANENI CLAPS ON POOJA HEGDE TA

Mahesh Babu - Trivikram : పూజా హెగ్డే పై క్లాప్ కొట్టిన మహేష్ బాబు సతీమణి నమ్రత ఘట్టమనేని..

Mahesh Babu - Trivikram Srinivas - SSMB 28 | ఎపుడెపుడా అని ఎదురు చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌ సినిమాకు ఎట్టకేలకు ఈ రోజు కొబ్బరి కాయ కొట్టారు.  గత కొన్నేళ్లుగా  వీళ్లిద్దరు కలిసి సినిమా చేస్తే చూడాలని చాలా కాలంగా అభిమానులు వేచి చూస్తున్నారు. కాసేపటి క్రితమే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఇందులో హీరోయిన్‌గా నటిస్తోన్న హీరోయిన్ పూజా హెగ్డేపై మహేష్ బాబు సతీమణి నమ్రత ఘట్టమనేని క్లాప్ కొట్టారు.