ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Mahesh Babu - SSMB28: మహేష్ బాబు,త్రివిక్రమ్ సినిమాకు ఆ ఇద్దరు బడా హీరోలతో పోటీ తప్పదా..

Mahesh Babu - SSMB28: మహేష్ బాబు,త్రివిక్రమ్ సినిమాకు ఆ ఇద్దరు బడా హీరోలతో పోటీ తప్పదా..

Mahesh Babu | SSMB 28 సూపర్ స్టార్ మహేష్ బాబు గతేడాది ‘సర్కారు వారి పాట’ సినిమాతో పలకరించిన సంగతి తెలిసిందే. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా యావరేజ్ హిట్‌గా నిలిచింది. ఇక ఆయన తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్‌తో చేస్తున్నారు. ఈ సినిమా ఆమధ్య హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఫస్ట్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఆగష్టు రెండో వారంలో విడుదల చేయాలనుకుంటున్న ఈ ప్యాన్ ఇండియా మూవీకి పోటీగా రెండు పెద్ద సినిమాలు విడుదల కాబోతున్నాయి.

Top Stories