హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Mahesh Babu | SSMB28: థమన్‌ ప్లేస్‌లో మరో సెన్సెషనల్ మ్యూజిక్ డైరెక్టర్.. నిజం ఎంత!..

Mahesh Babu | SSMB28: థమన్‌ ప్లేస్‌లో మరో సెన్సెషనల్ మ్యూజిక్ డైరెక్టర్.. నిజం ఎంత!..

Mahesh Babu | SSMB28 : సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా సర్కారు వారి పాట సినిమాతో పలకరించిన సంగతి తెలిసిందే. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా యావరేజ్ హిట్‌గా నిలిచింది. ఇక ఆయన తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్‌తో చేయనున్నారు. ఈ సినిమా ఆమధ్య హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఫస్ట్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఇక అది అలా ఉంటే లేటెస్ట్‌గా ఈ సినిమా విషయంలో ఓ క్రేజీ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Top Stories