Home » photogallery » movies » SS RAJAMOULI SON KARTHIKEYA WEDDING CELEBRATIONS IN JAIPUR

Photos: రాజమౌళి కొడుకు పెళ్లి సందడి...సెలబ్రిటీల హడావిడి

రాజమౌళి తనయుడు కార్తికేయ పెళ్లి జైపూర్‌లో అంగరంగ వైబవంగా జరిగింది. డిసెంబర్ 30న వీళ్ళ పెళ్లి దక్షిణాది సంప్రాదాయ పద్దతిలో ఘనంగా జరిగింది. దీనికి టాలీవుడ్ నుంచే కాకుండా బాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ప్రస్తుతం వీళ్ళ హంగామా సోషల్ మీడియాను ఊపేస్తుంది. డిసెంబర్ 28న వీళ్ల పెళ్లి హంగామా షురూ అయింది.. 29న సంగీత్‌లో కూడా డాన్సులతో అదరగొట్టారు. 30న వీళ్ల పెళ్లి ఘనంగా జరిగింది. తాను ప్రేమించిన పూజా ప్రసాద్‌ను గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నాడు కార్తికేయ. జగపతిబాబు అన్న కూతురునే కార్తికేయ వివాహం చేసుకున్నాడు.