RRR‌లో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ కొత్త స్టిల్స్ చూశారా.. శ్రియ, అలియా లుక్స్ అదుర్స్ అంతే..

RRR making: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గిఫ్ట్ వచ్చింది. ఆర్ఆర్ఆర్ మూవీ మేకింగ్ వీడియోను డీవీవీ ఎంటర్‌టైన్మెంట్ విడుదల చేసింది. ఇందులో చరణ్, ఎన్టీఆర్ కొత్త లుక్స్‌తో పాటు శ్రియ, అలియా భట్, అజయ్ దేవగణ్, సముద్రఖని ఇతర నటీ నటుల గెటప్స్‌ను చూపించారు. ఆ ఫొటోను ఇక్కడ చూడండి.