Sri Reddy: జిమ్ములో శ్రీరెడ్డి జామ్ జామ్ అందాలు చూస్తుంటే...
టాలీవుడ్లో వివాదాలకు కారణమైన శ్రీరెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. అస్సలు మొహమాటం లేకుండా బూతు పదాలను చాలా సింపుల్‌గా వాడేస్తుంటుంది శ్రీరెడ్డి. జిమ్ లో కసరత్తులో చేస్తూ తన ఆరోగ్యాన్ని కాపాడుకునే శ్రీరెడ్డి తాజాగా సరికొత్త గెటప్‌లో దర్శనం ఇచ్చింది.