Sri Reddy : జిమ్ములో చెక్కుతున్న శ్రీరెడ్డి అందాలను చూస్తే ఈ రాత్రి నిద్ర పట్టదేమో...

టాలీవుడ్‌లో వివాదాలకు కారణమైన శ్రీరెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. అస్సలు మొహమాటం లేకుండా బూతు పదాలను చాలా సింపుల్‌గా వాడేస్తుంటుంది శ్రీరెడ్డి. జిమ్ లో కసరత్తులో చేస్తూ తన ఆరోగ్యాన్ని కాపాడుకునే శ్రీరెడ్డి తాజాగా సరికొత్త గెటప్‌లో దర్శనం ఇచ్చింది.