హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Prabhas - Srinidhi Shetty: ప్రభాస్ సరసన కేజీఎఫ్ హీరోయిన్.. ఏ సినిమాలో అంటే?

Prabhas - Srinidhi Shetty: ప్రభాస్ సరసన కేజీఎఫ్ హీరోయిన్.. ఏ సినిమాలో అంటే?

Prabhas - Srinidhi Shetty: యాంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంటున్నాడు. ఇక అలాంటి ఈ హీరో సరసన కేజిఎఫ్ హీరోయిన్ అయినా శ్రీనిధి శెట్టి స్పెషల్ సాంగ్ చెయ్యనున్నట్టు పుకార్లు వినిపిస్తున్నాయ్. శ్రీనిధి శెట్టి ప్రభాస్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనున్నట్టు కన్నడ మీడియాలో వార్తలు వస్తున్నాయ్. మరి ఈ వార్త నిజామా కదా అనేది తెలియాలి అంటే టీం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Top Stories