ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Srinidhi Shetty: అయ్యో పాపం శ్రీనిధి శెట్టి.. కేజీఎఫ్ లాంటి హిట్ సినిమాలో నటించిన దక్కని ఛాన్సెస్..

Srinidhi Shetty: అయ్యో పాపం శ్రీనిధి శెట్టి.. కేజీఎఫ్ లాంటి హిట్ సినిమాలో నటించిన దక్కని ఛాన్సెస్..

Srinidhi Shetty : కెజియఫ్ సినిమా పాపులారిటీ ఏంటో తెలియంది కాదు.. ఈ సినిమా దేశవ్యాప్తంగా రికార్డ్ వసూళ్లను సాధించింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా చేసిన శ్రీనిధి శెట్టి కూడా దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామకు కేజీఎఫ్ సక్సెస్ తర్వాత దానికి తగ్గట్టు అవకాశాలు మాత్రం రావడం లేదు.

Top Stories