Pavani Reddy: తెలుగు, తమిళ్ లో సీరియల్స్ లో కనిపిస్తున్న పావని రెడ్డి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆమె తెలుగులో అగ్నిపూలు, నేను ఆయన ఆరుగురు అత్తలు సీరియల్ లో నటించింది. ఇటీవలే ఒక ప్రముఖ ఛానెల్ లో ప్రసారమవుతున్న శ్రీమతి సీరియల్ లోనూ నటిస్తున్నది. కాగా.. తాజాగా ఆమె తన Instagram ఖాతాలో హాట్ ఫోటోలను షేర్ చేసింది.