Pelli Sandadi Collections: ‘పెళ్లి సందD’ ఫస్ట్ డే కలెక్షన్స్.. టాక్ తేడాగా ఉన్నా రోషన్ కుమ్మేసాడు..!

Pelli Sandadi Collections: నాలుగేళ్ళ కింద నిర్మల కాన్వెంట్ సినిమాతోనే ఎంట్రీ ఇచ్చినా.. అది సరదాగానే చేసాడు రోషన్. ఇప్పుడు పెళ్లి సందD (Pelli Sandadi Collectons) పూర్తిస్థాయిలో లాంఛ్ అయ్యాడు శ్రీకాంత్ తనయుడు రోషన్. ఈ సినిమాకు తొలిరోజు మంచి వసూళ్లే వచ్చాయి.