Pelli Sandadi 5 days WW Collections: ‘పెళ్లి సందD’ 5 డేస్ కలెక్షన్స్.. బ్రేక్ ఈవెన్‌కు ఎంత దూరంలో ఉందంటే..?

Pelli Sandadi 5 days WW Collections: 'పెళ్ళి సందD' చిత్రానికి రూ.7.15 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కొత్త హీరోకు ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద బిజినెస్ ఇది. కాకపోతే అక్కడ రాఘవేంద్రరావు ఉన్నాడు.. కానీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.6 కోట్లు వస్తే చాలు. ఎందుకంటే చాలా చోట్ల నిర్మాతలు సినిమాను అమ్మకుండా ఓన్ రిలీజ్ చేసుకున్నారు.