Pics: ‘రాజ్‌దూత్’ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌‌లో మేఘాంశ్ శ్రీహరితో పాటు పాల్గొన్న అతిథులు..

తెలుగులో చిన్న చిన్నవిలన్ పాత్రలతో కెరీర్ మొదలు పెట్టి.. ఆ తర్వాత హీరోగా రియల్ స్టార్‌గా ఎదిగాడు శ్రీహరి. ఆయన పెద్ద కొడుకు మేఘాంశ్ శ్రీహరి హీరోగా ‘రాజ్‌దూత్’ సినిమా తెరకెక్కింది.తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు శ్రీహరి స్నేహితులు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి కిరణ్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.