Home » photogallery » movies » SRIDEVI YOUNGER DAUGHTER KHUSHI KAPOOR SIZZLED IN BIKINI AND PHOTOS GOES VIRAL PK

Khushi Kapoor: బికినీలో రెచ్చిపోయిన శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్..

Khushi Kapoor: దివంగత నటి శ్రీదేవి ఇద్దరు కూతుళ్ళలో జాన్వీ ఇప్పటికే ఇండస్ట్రీకి వచ్చింది. హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం చూస్తుంది. మరోవైపు ఈమె చిన్న కూతురు ఖుషీ కపూర్ సైతం ఇండస్ట్రీకి వచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే అమ్మడు బికినీ షోతో పిచ్చెక్కించింది. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.