Home » photogallery » movies »

SRIDEVI RENU DESAI AMY JACKSON NATASHA MANY TOLLYWOOD BOLLYWOOD HEROINES CELEBRITIES WHO BECAME PREGNANT BEFORE MARRIAGE HERE ARE THE LIST TA

Sridevi - Renu Desai : శ్రీదేవి, రేణు దేశాయ్ సహా మ్యారేజ్ కంటే ముందే గర్భవతి అయిన సెలబ్రిటీ హీరోయిన్స్ వీళ్లే..

శ్రీదేవి , రేణు దేశాయ్ కంటే గర్భం దాల్చిన సినీ సెలబ్రిటీ ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. మన దేశంలో పెళ్లికి ఎంతో ప్రాధాన్యత ఉంది. పిల్లలు కనడం అనేది పెళ్లి తర్వాతే. తరాతరాలుగా అదే కొనసాగుతోంది. కొంత మంది మాత్రం ఈ ఆచారాలను బ్రేక్ చేసి పెళ్లికి ముందే గర్భం దాల్చడంతో పాటు పిల్లలను కన్నారు. అందులో శ్రీదేవి, రేణు దేశాయ్ సహా పలువురు సెలబ్రిటీలు ఉన్నారు. (Twitter/Photo)