హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Sridevi Death Anniversary : అతిలోక సుందరి శ్రీదేవి స్పెషల్ గ్యాలరీ

Sridevi Death Anniversary : అతిలోక సుందరి శ్రీదేవి స్పెషల్ గ్యాలరీ

Sridevi Death Anniversary : భారతీయ సినీ పరిశ్రమను ఏలిన అతి తక్కువ మంది హీరోయిన్లలో ఒకరు శ్రీదేవి. 54 ఏళ్ల వయసులోనే ఈ అతిలోక సుందరి అనంత లోకాలకు వెళ్లిపోయినా.. ఆమె సినీ ప్రేక్షకులకు అందించిన మధుర జ్ఞాపకాలు ఎన్నటికీ తరగనివి. ఇవాళ( ఫిబ్రవరి 24న) రెండవ వర్థంతి సందర్భంగా శ్రీదేవిని గుర్తుచేసుకుంటూ కొన్ని అరుదైన ఫొటోలు.. మీకోసం ఓ లుక్కేయండి..

Top Stories