Janhvi Kapoor: శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌తో కృష్ణవంశీ మూవీ.. అసలు కారణం ఇదే..

Janhvi Kapoor: టాలీవుడ్‌లో రాఘవేంద్రరావు తరువాత హీరోయిన్ల అందాలను తెరపై అందంగా చూపించడంలో కృష్ణవంశీది అందెవేసిన చేయి అనే పేరుంది.