Home » photogallery » movies »

SRIDEVI 59TH BIRTH ANNIVERSARY SOME INTERESTING FACTS SR

Sridevi Birth Anniversary: శ్రీదేవి తెలుగులో నటించిన మొదటి సినిమా ఏంటో తెలుసా..

Sridevi 59th Birth Anniversary: భారతీయ సినీ పరిశ్రమను ఏలిన అతి తక్కువ మంది హీరోయిన్లలో ఒకరు శ్రీదేవి. 54 ఏళ్ల వయసులోనే ఈ అతిలోక సుందరి అనంత లోకాలకు వెళ్లిపోయినా.. ఆమె సినీ ప్రేక్షకులకు అందించిన మధుర జ్ఞాపకాలు ఎన్నటికీ తరగనివి. ఇవాళ ఆమె జయంతి సందర్భంగా శ్రీదేవిని గుర్తుచేసుకుంటూ కొన్ని అరుదైన ఫొటోలతో పాటు సమాచారం.. ఓ లుక్కేయండి..