హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Sri Reddy: అర్ధరాత్రి రోడ్లపై శ్రీ రెడ్డి.. బైకులను మరీ అడిగేస్తున్న సంచలన తార! బాబోయ్ ఎంత డేర్..?

Sri Reddy: అర్ధరాత్రి రోడ్లపై శ్రీ రెడ్డి.. బైకులను మరీ అడిగేస్తున్న సంచలన తార! బాబోయ్ ఎంత డేర్..?

Sri Reddy: క్యాస్టింగ్ కౌచ్ ఇష్యూతో ఇండస్ట్రీ మొత్తానికి చుక్కలు చూపించిన శ్రీ రెడ్డి.. చివరకు చెన్నై వెళ్లి అక్కడే సెట్టయింది. ఏదైనా సినిమా షూటింగ్ లేదా మీడియా ఇంటర్వూస్ ఉంటేనే హైదరాబాద్ వచ్చి వెళుతోంది. ఏదేమైనా శ్రీ రెడ్డి ఫాలోయింగ్ మాత్రం స్టార్ హీరోయిన్లను మించి ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

Top Stories