తాను మూడు పెళ్లిళ్లు చేసుకుంటే మీకేంటి సమస్య అని ప్రశ్నించారు. మీకు నచ్చితే మీ భార్యలకు విడాకులు ఇచ్చి.. ఐదు కోట్లు భరణం ఇచ్చి పెళ్లి చేసుకోండి అంటూ తొలిసారి తన పెళ్లి మ్యాటర్ ఇష్యూపై రియాక్ట్ అవుతూ ఫైర్ అయ్యారు పవన్. వెదవల్లారా.. సన్నాసులారా అంటూ వైసీపీ నేతలపై పవన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఫేస్ బుక్ లైవ్ లోకి వచ్చిన శ్రీరెడ్డి.. పవన్‌పై పచ్చి బూతులతో అటాక్ చేసింది. పవన్‌కు చెప్పు చూపిస్తూ తిట్ల పురాణం మొదలుపెట్టింది. ఇది బాటా వాళ్ల చెప్పు.. చాలా స్ట్రాంగ్.. కొట్టానంటే మాములుగా ఉండదు.. నీ పిచ్చి తనానికి, ఎర్రితనానికి.. నీ రౌడీయిజానికి నా చెప్పులతో నమస్కారం పవన్ కళ్యాణ్ అంటూ రెచ్చిపోయింది శ్రీ రెడ్డి.
రాడ్లతో వస్తారా? రాళ్లతో వస్తారా? అంటావా? నీకంటూ ఓ జెండా లేదు.. ఓ అజెండా లేదు.. ఆ బొల్లిగాడు ఏది చెప్తే అది చేయడం తప్ప. వంగవీటిని టీడీపీ వాళ్లు ఎలాగైతే చంపేశారో నిన్ను కూడా అలాగే లేపేస్తారు. ఒక్కటి మాత్రం చెబుతున్నా.. పవన్ కళ్యాణ్ ని కాపాడే ఒకే ఒక వ్యక్తి జగనన్న అంటూ రెచ్చిపోయి కామెంట్లు చేసింది శ్రీ రెడ్డి.