SRI REDDY PHOTOS CHECK OUT THE LATEST PHOTOS OF SRI REDDY ALONG WITH SRI REDDY IMAGES SRI REDDY PICTURES MK
Sri Reddy: రెచ్చిపోయిన శ్రీరెడ్డి...అందాలను చూస్తే తట్టుకోలేరేమో...
టాలీవుడ్లో వివాదాలకు కారణమైన శ్రీరెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. అస్సలు మొహమాటం లేకుండా బూతు పదాలను చాలా సింపుల్‌గా వాడేస్తుంటుంది శ్రీరెడ్డి. జిమ్ లో కసరత్తులో చేస్తూ తన ఆరోగ్యాన్ని కాపాడుకునే శ్రీరెడ్డి తాజాగా సరికొత్త గెటప్‌లో దర్శనం ఇచ్చింది.