Sri reddy: శ్రీరెడ్డి చీరకట్టు అందాల్లోని భంగిమలకు ఎలాంటి వారైనా...
టాలీవుడ్లో వివాదాలకు కారణమైన శ్రీరెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. అస్సలు మొహమాటం లేకుండా బూతు పదాలను చాలా సింపుల్‌గా వాడేస్తుంటుంది శ్రీరెడ్డి. అయితే సంప్రదాయ చీరకట్టులో శ్రీరెడ్డి పదహారణాల తెలుగుమ్మాయిలా కనిపిస్తుంది. తాజాగా శ్రీరెడ్డి సరికొత్త గెటప్‌లో దర్శనం ఇచ్చింది.