Home » photogallery » movies »

SRI REDDY GETS CRIED AND RECALLS ON PAVITHRA LOKESH NARESH ISSUE SLB

Sri Reddy: ఏమే అపవిత్ర లోకేష్.. సిగ్గులేని దానా.. అందరూ అనుభవిస్తారు.. వెక్కి వెక్కి ఏడ్చిన శ్రీరెడ్డి

పవిత్రా లోకేష్, నరేష్ వ్యవహారం ఇప్పుడు ఎంత హాట్ టాపిక్ అవుతోందో అందరికీ తెలిసిందే. నరేష్ నాలుగో పెళ్లి వ్యవహారం చిలికి చిలికి గాలి వానలా మారుతోంది. మూడో భార్య రమ్య రఘుపతి కేసు పెట్టడంతో వ్యవహారం మలుపులు తిరిగింది. తనకు విడాకులు ఇంకా ఇవ్వలేదని, అలాంటప్పుడు నాలుగో పెళ్లి చేసుకుంటాడని ప్రశ్నించింది. ఇక మరో వైపు పవిత్ర భర్త సుచేంద్ర కూడా సంచలన ఆరోపణలు చేశాడు. ఇదంతా జరుగుతుంటే.. మధ్యలోకి శ్రీరెడ్డి ఎంట్రీ ఇచ్చింది.