రాజకీయాల్లో రాణించాలంటే చాలా రాటు తేలి ఉండాలని.. అలాగే అనడానికైనా అనిపించుకోవడానికైనా సిద్ధంగా ఉండాలని రీసెంట్ గా జరిగిన ఓ కార్యక్రమంలో అన్నారు చిరంజీవి. తాను రాజకీయాల్లో అంతగా రాణించలేకపోయాను, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అనడానికి అనిపించుకోవడానికి సిద్ధంగా ఉంటాడని.. మీ అందరి ఆశీస్సులతో ఏదో ఒక రోజు మంచి స్థానంలో నిలబడతాడని అన్నారు మెగాస్టార్.
''ఈ పక్కనున్నాడు దొంగ బాడకవ్ అని ఎప్పుడో చెప్పా విన్నారా జగనన్నా? వీడు ఇప్పుడు తొందరపడి ముందే కూసాడు, ఫ్యూచర్ తెలియక శృతి కూడా మార్చాడు ఈ వెధవ. పీకే గాడు పెద్ద నాయకుడు అవుతాడట, ఇంకోసారి ఈ విషపురుగుగాడు మీ పక్కన నిలబడడం నేను చూడకూడదు అంతే ఇట్స్ మై ఆర్డర్ అని అనే అంత సీన్ లేదు నాకు లేదు కానీ ఆర్డరే'' అంటూ పోస్ట్ లో రాసేసింది శ్రీ రెడ్డి.
గతంలో ఫేస్ బుక్ లైవ్ లోకి వచ్చిన శ్రీరెడ్డి.. పవన్‌పై పచ్చి బూతులతో అటాక్ చేసింది. పవన్‌కు చెప్పు చూపిస్తూ తిట్ల పురాణం మొదలుపెట్టింది. ఇది బాటా వాళ్ల చెప్పు.. చాలా స్ట్రాంగ్.. కొట్టానంటే మాములుగా ఉండదు.. నీ పిచ్చి తనానికి, ఎర్రితనానికి.. నీ రౌడీయిజానికి నా చెప్పులతో నమస్కారం పవన్ కళ్యాణ్ అంటూ రెచ్చిపోయింది శ్రీ రెడ్డి.