Home » photogallery » movies »

SRI REDDY ATTACK ON TDP REGARDING GORANTLA MADHAV ISSUE SLB

Sri Reddy: వైసీపీ ఎంపీ న్యూడ్ వీడియో వైరల్! ఎంటరైన శ్రీ రెడ్డి.. పచ్చి బూతులతో రచ్చ రచ్చ

Sri reddy On Gorantla Madhav Issue: వైసీపీ వీరవిధేయురాలిగా పేరు తెచ్చుకున్న శ్రీ రెడ్డి.. గత కొన్ని రోజులుగా పాలిటిక్స్ మాట్లాడటం లేదు. గతంలో జగనన్న జోలికి ఎవ్వడొచ్చినా నోటికి పదును పెట్టిన ఆమె కొన్ని నెలలుగా సైలెంట్ గా ఉంటూ వంటల వీడియోలు చేసుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వైరల్ వీడియో ఇష్యూపై రియాక్ట్ అయింది.