Sri Rama Navami 2022 : ఎన్టీఆర్ , రామ్ చరణ్ తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా, కొమరం భీమ్‌గా అలరించారుఇక వీళ్లిద్దరు అసలు పేరులో రాముడి ఉంది. ఎన్టీఆర్.. నందమూరి తారక రామారావు, రామ్ చరణ్‌లో ఇద్దరిలో రాముడి ఉన్నారు. .వీళ్లిద్దరి నాటు నాటు పాటకు ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ మన దేశముకు దాసోహం అయింది. ఇలా సిల్వర్ స్క్రీన్ పై రామబాణం.. వెండితెరపై రాముడు పేరున్న కథానాయకులు ఇంకెవరున్నారంటే.. (Twitter/Photo)
దగ్గుబాటి రామా నాయుడు | పేరులో డైరెక్ట్ గా రాముడన్న శబ్దం వినిపించకున్నా... మనకున్న మరో ఇన్ డైరెక్ట్ రాముడు...రానా. ఈ భల్లాల దేవుడి పూర్తి పేరు రామా నాయుడు. దాన్నే షార్ట్ గా రానా చేసేశారు. తాత పేరునే పెట్టుకున్న యంగ్ రామా నాయుడు. ఇపుడు అన్ని ఇండస్ట్రీస్‌లో నటిస్తూ తన యాక్టింగ్ పవర్ చూపిస్తున్నాడు. (Twitter/Photo)
శ్రీరామ్ | ఆ మధ్య మంచి టాక్ సంపాదించుకున్న ఒకరికి ఒకరు సినిమా గుర్తుందా? అందులో హీరో కూడా శ్రీరామే. ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’, ‘నిప్పు’ లాంటి సినిమాల్లో కూడా నటించిన ఈ తమిళ హీరో కోలీవుడ్‌లో మాత్రం శ్రీకాంత్. అదే ఆయన ఒరిజినల్ నేమ్. కాకపోతే, తెలుగులో ఎంట్రీ ఇచ్చినప్పుడు శ్రీరామ్ గా నామకరణం చేసుకున్నాడు. (Twitter/Photo)