Home » photogallery » movies »

SRI RAMA NAVAMI 2022 FROM RRR HEROES JR NTR RAM CHARAN TO MANY TOLLYWOOD HEROES WHO HAVE THE NAMES IN LORD SRI RAMA IN THEIR NAMES HERE ARE THE LIST TA

Sri Rama Navami 2022: ఎన్టీఆర్, రామ్ చరణ్ తెలుగు సినీ అయోధ్యలో రాముడు పేరున్న కథానాయకులు..

Sri Rama Navami 2022 | హీరోలందరికీ హీరో ఎవరో తెలుసా ? శ్రీరాముడు. అవును... ఇప్పటికీ అత్యధిక శాతం భారతీయులకి హీరో అంటే రాముడే. జగదేక వీరుడైన రాముడు ఏం చేసినా అది అద్భుతమే కాదు అమోఘమే. అందుకే మన దేశంలో చాలా మంది తమ కొడుకులకి రాముడు పేరు పెట్టుకుంటారు. మరి అలాంటి ఆల్ టైం హీరో అయిన రాముడి పేరుతో వెండితెరపై అలరిస్తున్న హీరోలెవరున్నారో చూద్దాం..