Gihani Weerasinghe : సాధారణంగా లావుగా ఉండే హీరోయిన్లు గ్లామర్ ఇండస్ట్రీలో ఎక్కువకాలం నిలబడలేరు. శ్రీలంకలో మోస్ట్ పాపులర్ నటి గిహానీ వీరసింఘే మాత్రం లావు పెరుగుతున్నకొద్దీ క్రేజ్ కూడా పెంచుకుంటోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీ అందాలతో స్పెషల్ పోజులిస్తూ... యూత్‌ని ఎట్రాక్ట్ చేస్తోంది ఈ భామ. వయసు 34 ప్లస్ అయినా... అలా కనిపించకుండా... బొద్దుగా ముద్దుగా కనిపించడం ఈ బ్యూటీ ప్రత్యేకత. శ్రీలంక లాంటి చిన్న దేశం నుంచీ వచ్చిన ఈ సుందరి... హాలీవుడ్ బ్యూటీలతో పోటీ పడి అందాలు ఆరబోస్తుంటే... పండగ చేసుకుంటున్నారు ఇన్‌స్టా ఫ్యాన్స్.